Shop
orange peel powder
ఆరెంజ్ తొక్కలు బ్లాక్ హెడ్స్, మచ్చలను నయం చేస్తుంది. చర్మరంధ్రాలను అన్‌లాగ్ చేసే.. ఎఫెక్టివ్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కమలా తొక్కల పొడి.. మృతకణాలను, బ్లాక్‌హెడ్స్‌ను సున్నితంగా, సహజంగా తొలగించి.. చర్మానికి మెరుపును తెస్తుంది.ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది,