Shop
neem leaf powder
వేప ఆకులు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. ∙ పరగడుపున వేప ఆకులు చూర్ణం తీసుకోవడం వల్ల హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ∙ వేప ఆకులు చూర్ణం రక్తాన్ని శుద్ధిచేస్తాయి.