Shop
mango tree bark powder
మామిడి కాండం బెరడు చూర్ణం బొబ్బలకు చికిత్స మరియు అణచివేయడానికి ఉపయోగపడుతుంది.డయేరియా చికిత్స మామిడి బెరడు డయేరియా చికిత్సలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.మలంలో రక్తాన్ని ఆపడం ,గొంతునొప్పికి చికిత్స ,యాంటిక్యాన్సర్ గుణాలు, మలేరియాను సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.