Shop
karakayalu
కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు. There is a cooling quality in the bitter gourd. It destroys bile. Those who suffer from cough can be relieved if they keep the bitter gourd on the cheek. Soaking the slices of bitter gourd in water and drinking that water strengthens the heart. If you take bitter gourd powder in fresh water when vomiting, vomiting will be reduced. It prevents constipation. It removes the vata. If you grind the bitter gourd and put the sandalwood on the forehead, the headaches, eyes and fire will be reduced. If you add soft salt to the bitter gourd powder and brush the fruits, the gums will harden and the teeth will not get diseases.
weight | 100gm, 150g, 250gm |
---|
Customer reviews
Reviews
There are no reviews yet.
Write a customer review