Shop
jambubeeja powder
బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయగలవు నేరేడు గింజలు సైతం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించగలవు. ఈ విత్తనాల్లో జంబోలిన్, జాంబోసిన్ అనే కీలక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. నేరేడు పండ్ల పొడి షుగర్ పేషెంట్లకు ఉపశమనం కల్పిస్తుంది.