Shop
harithaki powder
కరక్కాయ చూర్ణం బలం కలిగిస్తుంది. ఎముకలు దృఢంగా పెరిగేలా చేస్తుంది.. ఆయుష్షును పెంచుతుంది. దీని వల్ల మలబద్దకం, పైల్స్, వాంతులు, అసిడిటీ, గ్యాస్, నేత్ర సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగనిరోధకశక్తి పెంచడంలో ఉపయోగపడుతుంది