Shop
gokshura powder
పల్లేరు చూర్ణం కండరాల బలం మరియు శరీరం సమకూర్పు మెరుగుపర్చడం కోసం ఉపయోగపడుతుంది. ఒత్తిడి నిర్వహణ మరియు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడానికి సహాయపడుతుంది .మొటిమలు, తామర, దురద మరియు చర్మపు వ్యాధులు వంటి అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది