Shop
black salt powder
నల్ల ఉప్పు జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, ఇతర అనారోగ్య సమస్యల తగ్గించడంలో ఉపయోగపడుతుంది.చర్మానికి, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు నల్ల ఉప్పులో క్యాల్షియం ఉదర సమస్యలు తగ్గుతాయి.మధుమేహం కారణంగా వచ్చే గుండెపోటు అధిక రక్తపోటు సమస్యల ప్రభావాన్ని తగ్గిస్తుంది.గ్యాస్, ఎసిడిటీ వంటి పొట్ట సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తాయి.