Shop
bilwa powder
బిల్వ గుజ్జు చూర్ణం డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది.కడుపులో అల్సర్ సమస్య దూరం అవుతుంది.ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది