Shop
aswagandha powder
అశ్వగంధ చూర్ణం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి . యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపు, మంటను తగ్గించడంలో తోడ్పడతాయి. ఆర్థరైటిస్, ఆస్తమా, దీర్ఘకాలిక నొప్పికి కూడా గొప్ప ఔషధం. కీళ్ల నొప్పులను తగ్గించడంతోపాటు నిద్రలేమిని తగ్గిస్తుంది. మతిమరుపు సమస్య తగ్గించడంలో ఉపయోగపడుతుంది.